బిగ్‌బాస్ అవకాశం పేరుతో వైద్యుడికి రూ.10 లక్షల మోసం

‘బిగ్‌బాస్’ రియాలిటీ షోలో అవకాశం ఇప్పిస్తానని నమ్మబలికిన ఒక వ్యక్తి, భోపాల్‌కు చెందిన ప్రముఖ చర్మవ్యాధి నిపుణుడిని లక్షల్లో మోసగించాడు. ఈ ఘటన వెలుగులోకి రాగానే పోలీసులు…