తెలుగు విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు..

భారత్-పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో, కశ్మీర్‌లో యుద్ధ ప్రాంతంలో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు ప్రారంభమయ్యాయి. కశ్మీర్‌లోని షేర్-ఇ-కాశ్మీరీ వ్యవసాయ…