అఖండ 2లో బాలయ్య సరికొత్త లుక్‌ – అఘోర పాత్ర ముగిసింది!

నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న “అఖండ-2” శివతాండవం షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. మొదటి భాగంలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న అఘోర పాత్రను, ఈ…