కాశినాయన అన్నదాన సత్రాల కూల్చివేతపై మంత్రి లోకేశ్ ట్వీట్.. రాజకీయ వర్గాల్లో చర్చ

అటవీ శాఖ అధికారులు కాశినాయన ఆశ్రమానికి చెందిన అన్నదాన సత్రాలను కూల్చివేయడంపై మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. సత్రాల కూల్చివేతను…