ఈరోజు రాత్రి సింగపూర్ పర్యటనకు సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు రాత్రి సింగపూర్ పర్యటనకు బయలుదేరుతున్నారు. మొత్తం ఆరు రోజులపాటు కొనసాగనున్న ఈ పర్యటనలో ఆయన రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే దిశగా…