పిల్లల ఆధార్ అప్‌డేట్ తప్పనిసరి

పిల్లల ఆధార్ వివరాలను ఐదేళ్లు దాటిన తర్వాత తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సూచించింది. పిల్లలు ఏడేళ్లు దాటినా ఆధార్…