“రోహిత్ శర్మ కుమారుడు అహాన్ శర్మ పబ్లిక్‌లో తొలిసారి దర్శనమిచ్చాడు”

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కుమారుడు అహాన్ శర్మ ఈ రోజు పబ్లిక్‌లో తొలిసారి కనిపించారు. సోమవారం, రోహిత్ భార్య రితిక సజ్దే తమ కుమారుడిని ముంబై విమానాశ్రయంలో ఎత్తుకుని వస్తుండగా, అక్కడ ఉన్న మీడియా ఫొటోగ్రాఫర్లు ఆ క్షణాలను తమ కెమెరాల్లో బంధించారు. అహాన్ యొక్క ఫొటోలు, వీడియోలు కాస్త సమయంలోనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

ఈ వీడియోను చూసిన రోహిత్ శర్మ అభిమానులు, నెటిజన్లు ‘‘అహాన్ ముఖం పూర్తి స్థాయిలో రోహిత్ శర్మతో పోలి ఉంది. అతని రౌండ్ ఫేస్, ముద్దుగా ఉన్న బుగ్గలు, చిలిపి చూపులతో నిజంగా రోహిత్ యొక్క చిన్న వెర్షన్ అని వ్యాఖ్యానిస్తున్నారు’’ అంటూ ప్రస్థావిస్తున్నారు.

Read More : ఆర్థిక సంక్షోభంలో కాంబ్లీకి అండగా సునీల్ గవాస్కర్

One thought on ““రోహిత్ శర్మ కుమారుడు అహాన్ శర్మ పబ్లిక్‌లో తొలిసారి దర్శనమిచ్చాడు”

Comments are closed.