రాజాసాబ్: ప్రభాస్ కొత్త సినిమాకు గ్రాండ్ షెడ్యూల్ – విభిన్నమైన పాత్రలో రెబల్ స్టార్!

Actor Prabhas

ప్రభాస్ అభిమానులకు ఓ బిగ్ అప్‌డేట్! ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ సినిమాపై పూర్తిగా ఫోకస్ పెట్టారు. ఈ సినిమా మొత్తం 100 రోజుల పాటు షెడ్యూల్ ప్లాన్ చేశారు. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టు, ఈ మూవీని కొత్త స్థాయిలో తెరకెక్కిస్తున్నారని సమాచారం.

ఇప్పటికే ప్రభాస్, తన గత ఐదు సినిమాలతో విభిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు రాజాసాబ్ లో ఆయన ఓ కొత్త క్యారెక్టర్ చేయబోతున్నారని టాక్. ఇది ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీగా ఉండబోతుందని అర్థమవుతోంది.

సినిమా గురించి మాట్లాడిన సప్తగిరి, “మూవీ సెట్స్ లో నాకు, మా కమెడియన్స్ కి ఏం ఫుడ్ కావాలో అడిగి మరి సెపెరేట్ గా ఫుడ్ ని చేపించే వాడు ప్రభాస్ అన్న. నేను సలార్ సినిమా షూటింగ్ లోనే అన్నీ రకాల ఫుడ్స్ ని టేస్ట్ చేశాను. క్యారెక్టర్ లో ప్రభాస్ అన్న చాలా మంచి మనిషి”. అని అన్నారు.

Read More

One thought on “రాజాసాబ్: ప్రభాస్ కొత్త సినిమాకు గ్రాండ్ షెడ్యూల్ – విభిన్నమైన పాత్రలో రెబల్ స్టార్!

Comments are closed.