హైదరాబాద్‌లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మాదాపూర్ మై హోమ్ భూజా లడ్డూ ఈసారి రూ.51.07 లక్షలకు అమ్ముడై రికార్డు సృష్టించింది. గతేడాది ధర రూ.29 లక్షలు.
మహా నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ భారీ ఏర్పాట్లు చేసింది. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో క్రేన్లు, లైటింగ్, భద్రతా సిబ్బంది ఏర్పాటు చేశారు. నగరంలో 73 బేబీ పాండ్స్ సిద్ధం చేశారు. ఐదు అడుగుల లోపు విగ్రహాలను బేబీ పాండ్స్‌లోనే నిమజ్జనం చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. చెరువులు, హుస్సేన్ సాగర్‌లో నేరుగా నిమజ్జనం చేయవద్దని సూచించారు.
Read More : శ్రీశైలం ప్రాజెక్టు గేట్లకు లీకేజీలు
One thought on “మాదాపూర్ మై హోమ్ భూజా లడ్డూ రికార్డు ధర ?”
Comments are closed.