ఇటీవల అసెంబ్లీలో Conocarpus చెట్లను నరికాలని ప్రభుత్వం నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్ కోరిన పట్ల ప్రముఖ వృక్ష శాస్త్రవేత్తలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఈ చెట్లను నరికే పరిస్థితిలో వాతావరణంపై గణనీయమైన ప్రతికూల ప్రభావం ఏర్పడుతుందని, పరిశోధనల్లో అవి అత్యధిక కార్బన్ డై ఆక్సైడ్‌ను శోషించి, ఎక్కువ ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుందని తేలింది.
అంతేకాక, Conocarpus చెట్ల ఆకులను తీసుకునే వలన ఒంట్లో చక్కెర శాతం తగ్గి, గొంతులో ఇన్ఫెక్షన్‌ను క్రమంగా తగ్గించడమే కాకుండా, ఆరోగ్యానికి అనుకూలంగా మారే ఫలితాలు పొందవచ్చని కూడా పరిశోధనలు వెల్లడించాయి.
ఈ నేపథ్యంలో, ప్రభుత్వంతో సహా ఈ చెట్లను నరికే చర్యలు చేపడితే, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని యోగి వేమన విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ ఏఆర్ రెడ్డి హెచ్చరించారు.
Read More : ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతల ధర్నా — నేషనల్ హెరాల్డ్ అంశంపై ప్రదర్శనల ఉధృతి

One thought on “Conocarpus చెట్లను నరికొద్దని వృక్ష శాస్త్రవేత్తలు అప్రమత్తం..”
Comments are closed.