WWE చరిత్రలో కొత్త అధ్యాయానికి జాన్ సినా నాంది పలికాడు. కోడి రోడ్స్‌ను ఓడి జాన్ సినా 17వ సారి డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌గా కిరీటాన్ని దక్కించుకున్నాడు. దీంతో డబ్ల్యూడబ్ల్యూఈ టైటిల్స్‌ను అత్యధికంగా గెలిచిన ఆటగాడిగా తన పేరు చిరస్థాయిగా నమోదు చేసుకున్నాడు. 16 టైటిల్స్‌తో రిక్ ఫ్లెయిర్ను అధిగమించి, 17వ సారి చాంపియన్‌గా చరిత్ర సృష్టించాడు. ఫ్యాన్స్ ఆశలు నిలబెట్టుకున్న సినా మరోసారి రింగ్‌లో తన సత్తా నిరూపించాడు.
Read More : 2028 ఒలింపిక్స్‌లో ఇంగ్లండ్, స్కాట్లండ్ కలసి బరిలోకి
