‘జగన్నాథ్’ మూవీ టీజర్ లాంచ్ – మంచు మనోజ్ ప్రత్యేక వ్యాఖ్యలు!

Jagannath' Movie Teaser Launched

“ఈ రోజుల్లో Cinema తీయడం అంత ఈజీ కాదు. ఇలాంటి టైమ్‌లో ఎంతో Passionతో ‘జగన్నాథ్’ (Jagannath) మూవీ తీశారు. చిన్న Budget లో తీసిన Film, పెద్ద Budget లో తీసిన Movie అనేదే కాదు. Content బాగుందా? లేదా? అనేదే ముఖ్యం” అని Actor మంచు మనోజ్ (Manchu Manoj) అన్నారు.

రాయలసీమ భరత్, ప్రీతి Lead Roles లో నటించిన ఈ Cinema కి భరత్, సంతోష్ Direction వహించగా, పీలం పురుషోత్తం Production చేశారు. ఈ Movie Teaser Launch Event కి Chief Guest గా హాజరైన Manchu Manoj మాట్లాడుతూ- “భరత్‌కి ‘జగన్నాథ్’ తొలి Film అయినప్పటికీ చాలా Professional గా నటించాడు. ఈ Movie Hit కావాలని కోరుకుంటున్నా” అన్నారు.

రాయలసీమ భరత్ మాట్లాడుతూ- “Movies పై ఆసక్తితో Industry కి వచ్చాను. ఐదేళ్లు Hard Work చేసి ‘జగన్నాథ్’ Film పూర్తి చేశాం. మా Cinema ని Audience ఆదరించాలని కోరుకుంటున్నా” అన్నారు. ఈ చిత్రానికి Music & Background Score: శేఖర్ మోపూరి.

Read More