ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దారిద్య్రరేఖకు దిగువన (BPL) ఉన్న కుటుంబాలకు ఉచిత ఇంటి స్థలం కేటాయించేందుకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు సోమవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసి, ప్రభుత్వానికి సంబంధించి కొత్త విధివిధానాలను ప్రకటించింది. లబ్దిదారులకు ఫ్రీహోల్డ్ హక్కులు కల్పించేలా కన్వేయన్స్ డీడ్ ఇవ్వనుంది. నిర్మాణం చేపట్టేందుకు రెండు సంవత్సరాల కాలపరిమితి కూడా నిర్ణయించబడింది.
ఏపీ ప్రభుత్వం BPL కుటుంబాలకు ఉచిత ఇంటి స్థలం కేటాయించే నిర్ణయం
Share This
