Skip to content
Sun, Jun 21, 2026
  • youtube
  • Facebook
  • Instagram
  • Twitter
NewsTAP

NewsTAP-Latest News of Telangana and Andhra Pradesh

  • Home
  • Andhra Pradeshఆంధ్రప్రదేశ్ News
  • Telanganaతెలంగాణ News
  • Nationalజాతీయం
  • Internationalఅంతర్జాతీయం
  • Technologyటెక్నాలజీ
  • Life Style / Healthలైఫ్ స్టైల్
  • Moviesసినిమా
  • Sportsస్పోర్ట్స్
సినిమా

Akhil Akkineni engagement

జైనాబ్‌తో(Zanab) అక్కినేని అఖిల్‌(Akkineni akhil) ఎంగేజ్మెంట్(Engagement) జరిగిందని అక్కినేని నాగార్జున(Nagarjuna) ఎక్స్‌లో ప్రకటించారు. ‘మా కుమారుడి నిశ్చితార్థాన్ని ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాం, మా కోడలు జైనాబ్ రవద్జీతో నిశ్చితార్థం జరిగింది. జైనాబ్‌ని మా కుటుంబంలోకి ఆహ్వానించడం మాకు అంతకన్నా సంతోషం లేదు. దయచేసి యువ జంటను అభినందించడానికి మాతో చేరండి. వారి జీవితకాలం ప్రేమ, ఆనందం మరియు మీ లెక్కలేనన్ని ఆశీర్వాదాలతో నిండి ఉండాలని కోరుకుంటున్నానని ట్వీట్‌ చేశారు. అఖిల్‌ అక్కినేని, జైనాబ్‌ రవద్జీకి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవలే అక్కినేని నాగచైతన్న(Nagachaithanya)-శోభిత(Shobitha) ఎంగేజ్మెంట్‌ కూడా జరిగింది. అతి త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారు. అయితే అక్కినేని అఖిల్‌ పెళ్లి ముహూర్తంపై ఇంకా క్లారిటీ రాలేదు.

Post Views: 72
Share This
షేర్ చేయండి
Tagged Akhil and Jainab engagement, Akhil and Jainab relationship, Akhil engagement details, Akhil engagement news, Akhil marriage announcement, Akkineni family, celebrity engagement, cinema, Nagarjuna family, Nagarjuna family news

Post navigation

⟵ మంచిగా వేయించి కప్పతో పిజ్జా తయారీ..!
వరుస సమావేశాలతో పవన్ బిజీబిజీ ⟶

Related Posts

jyothika
జ్యోతిక సంచలన వ్యాఖ్యలు

సౌత్ సినిమా హీరోయిన్ల పాత్రలపై కఠిన విమర్శలు! సినీ నటుడు సూర్య సతీమణి, ప్రముఖ నటి జ్యోతిక దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల స్థితిగతులపై తన…

Share This
షేర్ చేయండి
Vijay devarakonda
విజయ్ దేవరకొండ: కింగ్‌డమ్ ప్రమోషన్స్‌లో లేడ్-బ్యాక్ లుక్

విజయ్ దేవరకొండ తన సిగ్నేచర్ బీనీతో కింగ్‌డమ్ సినిమా ప్రమోషన్స్‌లో మెరిసేలా కనిపిస్తున్నారు. విజయ్ దేవరకొండ తన అభిమానులకు ప్రత్యేకంగా గుర్తింపు పొందిన నటుడు. ఆయన తాజా…

Share This
షేర్ చేయండి
క్రేజీ ప్రాజెక్టులతో పాన్ ఇండియా విజయాలు కొనసాగుతాయా?

రష్మిక మందన్న 2024లో వరుస క్రేజీ ప్రాజెక్టుల ద్వారా తన కథనాన్ని పాన్ ఇండియా కదలికలో మరోసారి నిలబెట్టుకుంది. గడచిన ఏడాదిలో ‘పుష్ప 2’ వంటి భారీ…

Share This
షేర్ చేయండి

Author Info

NewsTAP

At NewsTap, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

Recent Posts

  • బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని నాశనం చేసింది: డిప్యూటీ సీఎం.
  • వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి రానున్నాడని షర్మిల అధికారిక ప్రకటన
  • ఉక్రెయిన్‌కు మద్దతుగా బలగాల మోహరింపు శాంతికి దోహదం కాదు.
  • లిటిల్ హార్ట్స్ మూవీ రివ్యూ.
  • ట్రంప్ : భారత్, రష్యాను అమెరికా కోల్పోయిందా?

Categories

  • Blog
  • More
  • NATIONAL NEWS
  • Political
  • Trending
  • World
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • ఆరోగ్యం
  • క్రైమ్
  • జాతీయం
  • టెక్నాలజీ
  • తెలంగాణ
  • లైఫ్ స్టైల్
  • సినిమా
  • స్పోర్ట్స్

At NewsTap, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

Interest
Political, తెలంగాణ

బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని నాశనం చేసింది: డిప్యూటీ సీఎం.

Rishi G September 8, 2025
Political, ఆంధ్రప్రదేశ్

వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి రానున్నాడని షర్మిల అధికారిక ప్రకటన

Rishi G September 8, 2025
అంతర్జాతీయం

ఉక్రెయిన్‌కు మద్దతుగా బలగాల మోహరింపు శాంతికి దోహదం కాదు.

Rishi G September 5, 2025
Useful Links
  • Privacy Policy
  • About
  • Contact Us
counter
IPL
View All
స్పోర్ట్స్

అక్రమ బెట్టింగ్ కేసులో శిఖర్ ధావన్‌కు ఈడీ సమన్లు.

Rishi G September 4, 2025
  • youtube
  • Facebook
  • Instagram
  • Twitter
Copyright © 2026 | Major News by Ascendoor | Powered by WordPress.