తెలంగాణ సీఎం Revanth Reddy శనివారం Congress అగ్ర నేత Rahul Gandhiని కలిశారు. ప్రస్తుతం Delhi పర్యటనలో ఉన్న Revanth.. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ఇతర కీలక అంశాలపై Rahulతో చర్చలు జరిపినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, Telanganaలో BC Caste Census మరియు SC Categorization పూర్తయిన నేపథ్యంలో, వీటి గురించి పూర్తి వివరణను Rahul Gandhiకి Revanth Reddy అందజేసినట్లు తెలుస్తోంది. ఇకపై రాష్ట్రంలో Mass Public Meetings నిర్వహించాలనే ప్రణాళికలో భాగంగా, అటువంటి సభలకు Chief Guestగా రావాల్సిందిగా Rahulను Revanth కోరనున్నారని చెబుతున్నారు.
అదే సమయంలో, Local Body Elections ముందు AICC అధినేతల సమక్షంలో భారీ సభలు ఏర్పాటు చేయాలని Telangana Congress యోచిస్తోంది. Surypetలో BC Caste Census, Medakలో SC Categorizationపై Grand Public Meetings నిర్వహించాలని పార్టీ నేతలు నిర్ణయించారు.
Our YouTube Channel Click Here

One thought on “తెలంగాణ రాజకీయాలపై రేవంత్ – రాహుల్ కీలక చర్చలు!”
Comments are closed.