మంచు విష్ణు ‘కన్నప్ప’ మూవీ – Prabhas, Mohan Lal ఒక్క రూపాయి కూడా తీసుకోలేదా?

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). Akshay Kumar, Prabhas, Mohan Lal కీలక పాత్రలు పోషించిన ఈ మూవీకి Mukesh Kumar Singh దర్శకత్వం వహిస్తున్నారు. April 25న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో సినిమా Promotions ముమ్మరం చేశారు మేకర్స్. ప్రతి Monday ఈ చిత్రం నుంచి ఒక Update ఇస్తున్నారు.

ఇప్పటికే మంచు విష్ణు వరుస Interviews ఇస్తూ Kannappa గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకుంటున్నారు. తాజాగా ఓ English Mediaకు ఇచ్చిన ఇంటర్వ్యూలో Kannappa Movie కోసం ఏడు సంవత్సరాలుగా పని చేస్తున్నామని, దాదాపు ₹140 Crores Budget తో ఈ సినిమాను రూపొందించామని చెప్పారు.

ఇందులో Actors Remuneration కూడా కలిపితే బడ్జెట్ మరింత పెరగాల్సిన విషయం. కానీ చాలా మంది నటీనటులు Without Payment గా నటించారని మంచు విష్ణు తెలిపారు. ముఖ్యంగా Mohan Lal, Prabhas అయితే ఒక్క Rupee కూడా తీసుకోకుండా నటించారని చెప్పాడు.

Read More

Our YouTube Channel Click Here

One thought on “మంచు విష్ణు ‘కన్నప్ప’ మూవీ – Prabhas, Mohan Lal ఒక్క రూపాయి కూడా తీసుకోలేదా?

Comments are closed.