కమల్ హాసన్‌కు రాజ్యసభ టికెట్.. డీఎంకే కీలక నిర్ణయం!

Kamal Haasan: Makkal Needhi Maiam (MNM) పార్టీ అధినేత, Viswanata కమల్ హాసన్.. గతేడాది జరిగిన Lok Sabha Elections లో పోటీ చేయాలని భావించారు. కానీ చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకున్నారు. 2019 Lok Sabha Elections లోనూ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

Kamal Haasan: CM Sensational Decision.. కమల్ హాసన్‌కు కీలక పదవి!

Chennai, February 12: Makkal Needhi Maiam (MNM) పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు Kamal Haasan ను DMK పార్టీ Rajya Sabha కు పంపనుందని తెలుస్తోంది. ఈ మేరకు DMK President & CM MK Stalin తన Cabinet Minister Sekar Babu ద్వారా కమల్ హాసన్‌కు సమాచారం పంపించినట్లు తెలుస్తోంది. జులైలో DMK కు చెందిన నలుగురు Rajya Sabha Members పదవి ముగియనున్న నేపథ్యంలో కమల్ హాసన్‌కు అవకాశం కల్పించేందుకు DMK ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇదివరకు, DMKMNM పొత్తు 2024 General Elections లోనూ కొనసాగింది. Coimbatore నుంచి పోటీ చేయాలని భావించిన కమల్ హాసన్, అక్కడ BJP Tamil Nadu President Annamalai పోటీ చేయడంతో CM Stalin సలహాతో వెనక్కి తగ్గారు.

2019 Lok Sabha Elections లో Coimbatore నుంచి పోటీ చేసిన కమల్ హాసన్ ఓటమిపాలయ్యారు. మరోవైపు, తమిళ ప్రముఖ నటుడు Vijay కూడా Tamizhaga Vetri Kazhagam పేరుతో పార్టీ స్థాపించి 2026 Tamil Nadu Assembly Elections కు వ్యూహాత్మకంగా సిద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలో, DMK ప్రభుత్వానికి Film Industry మద్దతుగా ఉందనే సంకేతాలను ఇచ్చేందుకు CM Stalin కమల్ హాసన్‌ను Rajya Sabha కు పంపాలని నిర్ణయించినట్లు సమాచారం.

Read more

One thought on “కమల్ హాసన్‌కు రాజ్యసభ టికెట్.. డీఎంకే కీలక నిర్ణయం!

Comments are closed.