కూకట్పల్లి హౌజింగ్ బోర్డు కాలనీలోని ఓపెన్ ఫ్లాట్లకు మరోసారి రికార్డు స్థాయి ధర లభించింది. ఫేజ్-4లోని భూములను హౌజింగ్ బోర్డు ఆన్లైన్లో వేలం వేయగా, ఎకరం భూమిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్సీ రూ.65.34 కోట్లకు కొనుగోలు చేసింది.
ఈ వేలం ద్వారా హౌజింగ్ బోర్డుకు భారీ ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల ద్వారా మాత్రమే సుమారు రూ.26 కోట్లు లభించాయని తెలిపారు. ఈ ధర కూకట్పల్లిలో భూముల విలువ మరింత పెరిగినట్లు సూచిస్తోంది.
Read More : సీఎం విజయవాడ చేరిక

2 thoughts on “తిరుపతిలో అధికారిపై తీవ్ర ఆరోపణలు”
Comments are closed.