ఇన్‌స్టాగ్రామ్‌లో నూతన నిబంధనలు..

సోషియల్ మీడియా దిగ్గజం మెటా తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు, ఇన్‌స్టాగ్రామ్‌లో 16 ఏళ్లకు తక్కువ వయస్సు ఉన్న వినియోగదారులు లైవ్‌స్ట్రీమ్ చేయాలంటే లేదా డైరెక్ట్ మెసేజ్‌ల్లో వచ్చిన అశ్లీల కంటెంట్‌ను అన్‌బ్లర్ చేయాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా ఉండాలి.

తీరైన నిబంధనలతో టీనేజ్ వినియోగదారుల భద్రతను మరింత మెరుగుపర్చడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని మెటా ప్రకటించింది. యువతలో ఆన్‌లైన్ వినియోగంలో పెరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకున్నట్టు సంస్థ వివరించింది.

Read More : Apple ఉత్పత్తి కేంద్రంగా భారతదేశాన్ని ఎంపిక చేసుకుంటోంది

One thought on “ఇన్‌స్టాగ్రామ్‌లో నూతన నిబంధనలు..

Comments are closed.