భారత ప్రధాని నరేంద్ర మోదీ తమ మంచి మిత్రుడని, కానీ అమెరికాను భారత్ సరిగ్గా ఎదుర్కొట్టడం లేదని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. “మోదీ ఇక్కడివేళ్ళిపోయారు, ఆయన నా మంచి స్నేహితుడు. కానీ మీరు (భారత్) మాకు న్యాయం చేయడం లేదు. వారు (భారత్) 52% టారిఫ్ వసూలు చేస్తారు, కానీ మనం (అమెరికా) వారికి దాదాపు ఏమీ వసూలు చేయం,” అని ట్రంప్ తెలిపారు.
ఈ ప్రకటనతో పాటు, ఆయన భారత దిగుమతులపై 26% రిసిప్రోకల్ టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో చైనా దిగుమతులపై 34% దిగుమతి సుంకం (ఇంపోర్ట్ డ్యూటీ) విధిస్తున్నట్లు తెలిపారు. ట్రంప్ నిర్ణయం అమెరికా-భారత్ వాణిజ్య సంబంధాలపై కీలక ప్రభావం చూపనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Read More : మయన్మార్‌లో 7.7 భూకంపం బీభత్సం..

2 thoughts on “అమెరికా-భారత వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు…”
Comments are closed.