సమంత: సమంత పోస్ట్‌కి కారణం అదేనా.. ఇన్‌డైరెక్ట్ సెటైరా?
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత, ఏ పోస్ట్ చేసినా క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా తన తండ్రి మరణంతో సోషల్ మీడియాపై కాస్త స్లో అయిపోయింది. అయితే, బుధ/గురువారం ఆమె చేసిన రెండు పోస్ట్‌లు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం జరిగిన తరుణంలో సమంత చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. “ఫైట్ లైక్ ఎ గర్ల్” అంటూ ఓ వీడియో ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఆమె మాజీ భర్త నాగచైతన్య, శోభిత వివాహం అనంతరం సమంత చేసిన ఈ పోస్ట్ ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఆ వీడియోలో ఏముందంటే, “ఓ అమ్మాయి, అబ్బాయి కుస్తీ పడుతుంటారు. అబ్బాయికి ఓడించడానికి నమ్మకం ఉంటే, అమ్మాయి మాత్రం భయంతో బరిలోకి దిగుతుంది. కానీ చివరికి అమ్మాయి గెలుస్తుంది. ఓడిన అబ్బాయి ఏడుస్తూ ఉంటాడు” అని తెలిపింది. ఈ వీడియోను షేర్ చేసి, “ఫైట్ లైక్ ఎ గర్ల్” అంటూ హ్యాష్‌ట్యాగ్ పెట్టింది.
ఈ పోస్ట్ లను చూసిన నెటిజన్లు, సమంత ఇన్‌డైరెక్ట్‌గా నాగచైతన్య, శోభిత పెళ్లికి జవాబివ్వడానికో పోస్ట్ పెడుతున్నారా అని ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు సామ్ పోస్ట్ చేస్తుంటే, మరికొందరు కావాలనే ఈ పోస్ట్ పెట్టిందంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. సమంత తరచూ ఇలాంటి పోస్ట్‌లు చేస్తూ ఉంటుందని, కానీ ఈసారి అది ప్రత్యేకమైన కారణంతో కూడుకున్నదని నెటిజన్లు భావిస్తున్నారు.
అంతేకాదు, సమంత మరో పోస్ట్ కూడా చేసింది. ఆమె నటించిన ‘సిటాడెల్’ (Citadel) ఇండియన్ వెర్షన్‌కు మంచి స్పందన రావడం ఆనందంగా ఉందని తెలిపింది. ‘ఆర్ & డీకే’ దర్శకత్వంలో హాలీవుడ్ మేకర్స్ రూస్సో బ్రదర్స్‌తో కలిసి ఈ సిరీస్ విజయం సాధించడం చాలా గౌరవంగా ఉందని పేర్కొంది. ఈ మేరకు రూస్సో బ్రదర్స్‌తో దిగిన ఫొటోను షేర్ చేసి, “వాట్ ఎ జర్నీ. ఇన్‌క్రెడిబుల్ రాజ్ డీకేలతో కలిసి సిటాడెల్ హనీ బన్నీలో పని చేయడం చాలా గౌరవంగా ఉంది” అని రాసుకొచ్చింది.
ఈ సిరీస్ హాలీవుడ్‌లో క్రిటిక్ ఛాయిస్ నామినేషన్లలో ఉండడం ఆమెకు ఎంతో ఆనందం కలిగించిందని చెప్పింది. అయితే, సమంత చేసే ప్రతి పోస్ట్ ఇప్పుడు నాగచైతన్య, శోభితల పెళ్లి గురించి ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్స్‌గా భావిస్తున్నారు నెటిజన్లు.సమంత: సమంత పోస్ట్‌కి కారణం అదేనా.. ఇన్‌డైరెక్ట్ సెటైరా?
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత, ఏ పోస్ట్ చేసినా క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా తన తండ్రి మరణంతో సోషల్ మీడియాపై కాస్త స్లో అయిపోయింది. అయితే, బుధ/గురువారం ఆమె చేసిన రెండు పోస్ట్‌లు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం జరిగిన తరుణంలో సమంత చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. “ఫైట్ లైక్ ఎ గర్ల్” అంటూ ఓ వీడియో ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఆమె మాజీ భర్త నాగచైతన్య, శోభిత వివాహం అనంతరం సమంత చేసిన ఈ పోస్ట్ ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఆ వీడియోలో ఏముందంటే, “ఓ అమ్మాయి, అబ్బాయి కుస్తీ పడుతుంటారు. అబ్బాయికి ఓడించడానికి నమ్మకం ఉంటే, అమ్మాయి మాత్రం భయంతో బరిలోకి దిగుతుంది. కానీ చివరికి అమ్మాయి గెలుస్తుంది. ఓడిన అబ్బాయి ఏడుస్తూ ఉంటాడు” అని తెలిపింది. ఈ వీడియోను షేర్ చేసి, “ఫైట్ లైక్ ఎ గర్ల్” అంటూ హ్యాష్‌ట్యాగ్ పెట్టింది.
ఈ పోస్ట్ లను చూసిన నెటిజన్లు, సమంత ఇన్‌డైరెక్ట్‌గా నాగచైతన్య, శోభిత పెళ్లికి జవాబివ్వడానికో పోస్ట్ పెడుతున్నారా అని ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు సామ్ పోస్ట్ చేస్తుంటే, మరికొందరు కావాలనే ఈ పోస్ట్ పెట్టిందంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. సమంత తరచూ ఇలాంటి పోస్ట్‌లు చేస్తూ ఉంటుందని, కానీ ఈసారి అది ప్రత్యేకమైన కారణంతో కూడుకున్నదని నెటిజన్లు భావిస్తున్నారు.
అంతేకాదు, సమంత మరో పోస్ట్ కూడా చేసింది. ఆమె నటించిన ‘సిటాడెల్’ (Citadel) ఇండియన్ వెర్షన్‌కు మంచి స్పందన రావడం ఆనందంగా ఉందని తెలిపింది. ‘ఆర్ & డీకే’ దర్శకత్వంలో హాలీవుడ్ మేకర్స్ రూస్సో బ్రదర్స్‌తో కలిసి ఈ సిరీస్ విజయం సాధించడం చాలా గౌరవంగా ఉందని పేర్కొంది. ఈ మేరకు రూస్సో బ్రదర్స్‌తో దిగిన ఫొటోను షేర్ చేసి, “వాట్ ఎ జర్నీ. ఇన్‌క్రెడిబుల్ రాజ్ డీకేలతో కలిసి సిటాడెల్ హనీ బన్నీలో పని చేయడం చాలా గౌరవంగా ఉంది” అని రాసుకొచ్చింది.
ఈ సిరీస్ హాలీవుడ్‌లో క్రిటిక్ ఛాయిస్ నామినేషన్లలో ఉండడం ఆమెకు ఎంతో ఆనందం కలిగించిందని చెప్పింది. అయితే, సమంత చేసే ప్రతి పోస్ట్ ఇప్పుడు నాగచైతన్య, శోభితల పెళ్లి గురించి ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్స్‌గా భావిస్తున్నారు నెటిజన్లు.