మిథున్ రెడ్డికి లుకౌట్ నోటీసులు

లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. కేసులో నిందితుడిగా ఉన్న మిథున్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు.…