వైఎస్ రాజారెడ్డి 100వ జయంతి సందర్భంగా వైఎస్ షర్మిల ఘన నివాళి.

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన తాతగారు వైఎస్ రాజారెడ్డి 100వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తాడిపత్రి ఎడుగూరి సందింటికి చెందిన వైఎస్…