బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో యూట్యూబర్ సన్నీ యాదవ్‌పై లుకౌట్ నోటీసులు

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో యూట్యూబర్ సన్నీ యాదవ్ పై పోలీసులు పట్టు బిగిస్తున్నారు. నూతనకల్ పోలీసులు అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం…