హేమకుంట్ ఎక్స్‌ప్రెస్‌లో యూట్యూబర్‌పై క్యాటరింగ్ సిబ్బంది దాడి..

హేమకుంట్ ఎక్స్‌ప్రెస్‌ (14609) లో ప్రయాణిస్తున్న విశాల్ శర్మ అనే యూట్యూబర్‌పై ప్యాంట్రీ సిబ్బంది దాడికి పాల్పడ్డ ఘటన కలకలం రేపుతోంది. సమాచారం ప్రకారం, విశాల్ శర్మ…