యెమెన్ మరణశిక్ష కేసులో నిమిష ప్రియకు సుప్రీం కోర్టు ఊరట

యెమెన్‌లో మరణశిక్ష విధింపబడి కష్టాల్లో ఉన్న కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ కోసం భారత్ ప్రభుత్వం చొరవ చూపుతోంది. ఈ కేసులో బాధితుని కుటుంబంతో మాట్లాడేందుకు…