పాల్ఘర్‌లో ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న అంబులెన్స్…

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చోటుచేసుకున్న విషాద ఘటన అందరినీ కలచివేసింది. ఆసుపత్రికి తరలిస్తుండగా అంబులెన్స్ తీవ్ర ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోవడంతో, గాయాలపాలైన ఓ మహిళ మార్గమధ్యంలోనే ప్రాణాలు…