అక్షరాల్లోకి వాట్సప్ వాయిస్ మెసేజ్!

వాట్సప్‌లో(Whats app) ఎవరో వాయిస్ మెసేజ్(Voice message) పంపించారు. అప్పటికప్పుడు దాన్ని వినటం కుదరకపోవచ్చు. చుట్టుపక్కల పరిస్థితులూ అనువుగా లేకపోవచ్చు. మరెలా? ఇలాంటి ఇబ్బందిని తప్పించేందుకు వాట్సాప్‌…