కొన్ని రోజులుగా అఘోరీ(Lady Aghori) హల్‌చల్‌ చేస్తున్నది.

కొన్ని రోజులుగా అఘోరీ(Lady Aghori) హల్‌చల్‌ చేస్తున్నది. తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్నది. అప్పుడప్పుడు న్యూసెన్స్‌ కూడా చేస్తున్నది. ఇప్పుడామెపై వరంగల్‌ పోలీస్‌(Warangal Police) కమిషనరేట్ పరిధిలో…