వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై టీవీకే వ్యతిరేకత – రేపు తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు

వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తమిళ సూపర్ స్టార్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) తీవ్రంగా వ్యతిరేకించింది. బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్…