తెలంగాణలో ఒక్కరోజే ఐదుగురు రైతుల ఆత్మహత్య

కరీంనగర్ జిల్లా(Karimnagar) జమ్మికుంట(Jammikunta) మండలం బిజిగిర్‌షరేఫ్ గ్రామంలో చల్ల శివసాగర్ (26) ఏడెకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నారు. రీంనగర్ జిల్లా(Karimnagar) జమ్మికుంట(Jammikunta) మండలం…