విశాఖ జిల్లాలో రైళ్ల రాకపోకలకు అంతరాయం

విశాఖ జిల్లా విజయరామరాజుపేట అండర్ బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విశాఖపట్నం నుంచి విజయవాడ, సికింద్రాబాద్ వెళ్లే రైళ్ల…