జాతీయ మహిళా కమిషన్ మండిపాటు

మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి కున్వర్ విజయ్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాలకు కారణమయ్యాయి. భారత్–పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ‘ఆపరేషన్ సిందూర్’ విజయాన్ని వివరిస్తూ…