16 ఏళ్ల బాలుడు ఉరివేసుకుని ఆత్మహత్య

హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ ప్రాంతంలో ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఓ పదో తరగతి విద్యార్థి, కేవలం వీడియో గేమ్స్ ఆడొద్దని తల్లి మందలించిందన్న కారణంతో మనోవేదనకు…