ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతల ధర్నా — నేషనల్ హెరాల్డ్ అంశంపై ప్రదర్శనల ఉధృతి

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ భారీ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ సీనియర్ నేత…