జగన్‌పై మంత్రి వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. శనివారం అమరావతిలో విలేకరులతో మాట్లాడిన…