సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ మోహన్ రిమాండ్ పొడిగింపు

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్‌ జ్యుడీషియల్ రిమాండ్‌ను మరోసారి పొడిగించారు. విజయవాడ కోర్టు తాజా…