వైష్ణవి చైతన్య: ఫోటో షూట్స్‌తో సోషల్ మీడియాలో హంగామా!

షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ ప్రారంభించిన వైష్ణవి చైతన్య, సైడ్ రోల్స్ చేస్తూ, హీరోయిన్‌గా పరిచయమైన తొలి సినిమా “బేబీ”తో సూపర్ హిట్ అందుకుంది. అయితే, రెండో సినిమా…