ఉత్తర కాశీ వరదలు: రెస్క్యూ ఆపరేషన్‌లో ఇస్రో సహాయం

ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీ జిల్లాలో ఇటీవల సంభవించిన వరదల్లో తీవ్రంగా దెబ్బతిన్న ధరాలీ గ్రామంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఖీర్‌గడ్, భాగీరథి నదులు ఉప్పొంగడంతో ఈ…