ఇజ్రాయెల్-ఇరాన్ : ట్రంప్ పర్యటన అర్ధంతరంగా ముగింపు

ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుతున్నాయి. పరస్పరం క్షిపణి దాడులు జరుపుకుంటున్న ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటుండటంతో అంతర్జాతీయంగా ఆందోళన నెలకొంది.…