భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా మహా కుంభమేళా: ప్రధాని మోదీ

ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైన మహా కుంభమేళా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని ప్రధాని మోదీ అన్నారు. ప్రధాని మోదీ: భిన్నత్వంలో ఏకత్వానికి కుంభమేళా ప్రతీక ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చింది…