అల్లూరి జిల్లాలో గిరిజనుల ప్రాణపాయ ప్రయాణం

అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలంలోని పనుకురాతిపాలెం గ్రామంలో గిరిజనులు తమ పిల్లల ఆరోగ్యం కోసం ప్రాణాలను కూడా పణంగా పెట్టి పోరాడుతున్నారు. గ్రామానికి సరైన రహదారి…