శిక్షణలో విషాదం: రన్నింగ్ చేస్తున్న జవాన్ మృతి

ఆదిలాబాద్ జిల్లా వర్తమన్నూర్ గ్రామానికి చెందిన నలువల ఆకాశ్ అనే ఆర్మీ జవాన్ శిక్షణలో దురదృష్టవశాత్తూ మృతి చెందాడు. మరో 15 రోజుల్లో శిక్షణ పూర్తి కానున్న…