మార్చి 1 నుంచి కొత్త మోటార్ వెహికల్ జరిమానాలు అమల్లోకి

భారత ప్రభుత్వం మార్చి 1వ తేదీ నుంచి కొత్తగా కఠినమైన మోటార్ వెహికల్ జరిమానాలను అమలు చేయనుంది. రోడ్డు భద్రతను మెరుగుపరచడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై…