ట్రాఫిక్ పోలీసుల తీరుతో చిన్నారి మృతి

కర్ణాటకలోని మండ్య జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసుల అవగాహనలేని తీరుతో ఓ పసికందు ప్రాణాలు కోల్పోయింది. హెల్మెట్ లేకుండా బైక్‌పై వెళ్తున్న ఓ దంపతులను…