తాజ్ మహల్ ఆదాయంలో అగ్రస్థానంలో — ASI గణాంకాల్లో వెలుగు

దేశంలోని ప్రాచీన సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల్లో తాజ్ మహల్ మళ్లీ తన సౌందర్యంతోనే కాదు… ఆదాయంలోనూ అగ్రస్థానాన్ని సాధించింది. కేంద్ర పురావస్తు శాఖ (ASI) ఆధ్వర్యంలోని స్మారకాల…