దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రత్యేక రైళ్లు.

హైదరాబాద్: దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరగనుండటంతో రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించారు. చర్లపల్లి-తిరుపతి ప్రత్యేక వీక్లీ రైలు (07011) సెప్టెంబరు…