చంద్రగిరి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.

చంద్రగిరి మండలం, అగరాల సమీపంలో పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువన్నామలై నుంచి తిరుపతికి వస్తున్న తిరుమల…