తిరుమల హోటళ్ల ధరలపై అసత్య ప్రచారాలు నమ్మవద్దు

తిరుమలలోని హోటళ్ల ధరలు తగ్గాయని సోషల్ మీడియాలో విస్తరిస్తున్న సందేశాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఖండించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెసేజులు పూర్తిగా…