తిరుమల గోశాలలో ఆవుల దుస్థితిపై భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు

తిరుమల గోశాలలో వందల సంఖ్యలో ఆవులు మృతిచెందుతున్నాయని, అధికారులు ఈ విషాదకర పరిస్థితిని బహిర్గతం చేయకుండా దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని YSRCP నేత భూమన కరుణాకర్ రెడ్డి…